Padma Awards 2025 : 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 'పద్మ' అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది.
#PadmaAwards2025
#PadmaBhushan
#nandmuribalakrishna
#andhrapradesh
#Telangana
#PadmaSri
#PadmaAwardWinners